LYRIC

నిను చూడకుండా

Song 2 F minor
పల్లవి-:నిను చూడకుండా నేనుండలేను
మాట్లాడకుండా నేనుండలేను “2”
యేసయ్యా….. యేసయ్యా….. “2”
1.సమూయేలుతో మాట్లాడి గొప్ప ప్రవక్తగా నియమించితివి “2”
నాతో మాట్లాడు నను దర్శించు “2”
నా ప్రాణం నీవే నా సత్యం నీవే నా జీవం నీవే నా యేసు “2” నిను ”
2.సౌలును దర్శించి పౌలుగా మార్చితివే “2”
నను దర్శించు నాతో మాట్లాడు “2”
నా ప్రాణం నీవే నా సత్యం నీవే నా జీవం నీవే నా యేసు “2” నిను “

  1. Christiana

    December 7, 2021 at 1:48 am

    The rich lead the war, the poor die.

  2. Jarvis

    April 8, 2022 at 2:18 pm

    “We are what we are looking for. He is always there and makes him known to us if we give him time. ” Thomas Merton

  3. Alayna

    April 28, 2022 at 1:02 pm

    “We are what we are looking for. He is always there and makes him known to us if we give him time. ” Thomas Merton

Your email address will not be published. Required fields are marked *

ADVERTISEMENT